ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫీచర్ చేయబడింది

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.

11.పదకొండవరోజు అమ్మవారి అలంకారం : శ్రీ భ్రమరాంబికా దేవి. (నిజాలంకారం) శివపార్శ్వస్థితా మాతా | శ్రీశైలే శుభపీఠికే || భ్రమరాంబా మహాదేవీ | కరుణారసవీక్షణా || ఒకానొకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బుద్ధి ఎలా ఉంటుందంటే సృష్టికర్తయైన బ్రహ్మగారిని మేము మోహపెట్టగలము అనుకుంటారు. ఆయనచే తప్పటడుగు వేయించాము అని సంతోషపడిపోతూ వుంటారు. ఆయన బ్రహ్మగారి గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి? అని అడిగాడు. అస్త్రశస్త్రములచేత నేను మరణించకూడదు అని కోరుకున్నాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి దేవతలందరినీ తరిమేశాడు. గోవులను సంహారం చేసేశాడు. బ్రాహ్మణులెవ్వరూ వేదం చదవకూడదని, తనకే హవిస్సులివ్వాలని అన్నాడు. దేవాలయాలన్నింటా నావే మూర్తులు అన్నాడు. ధర్మచక్రం తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు. దేవతలు మర్త్య లోకాన్ని అనుగ్రహించాలి. అలా జరగాలంటే మనము ఒక యజ్ఞమో యాగమో చేసి దేవతలకు హవిస్సు ఇవ్వాలి. అది తీసుకొని వారు అనుగ్రహించి ప్రత్యుపకారంగా వర్షం కురిపిస్తారు. దానివల్ల మనకు పాడి, పంట అన్నీ బాగుంటాయి. ధర్మ చక్రం తిరగడంలో వైక్లవ్యం రాక్షసుల వల్ల వస్తుంది. రాక్షసుడు ...

తాజా పోస్ట్‌లు

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.

నవదుర్గా అలంకారములు : శ్రీశైలం.

అమరావతి.. అమరలింగేశ్వర స్వామి

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు. : గరుడ వాహనం

ప్రకృతి అందించిన గురువులు

సప్త ఋషులు

శివాలయ దర్శన విధానం

గాయత్రి అంటే!